A classical Rendering by Priya sisters.
Uyyalalooguma Sri Sathya Sai (2)
Atma Dolika Lona Ananda Dayi, Ananda Dayi ||
Uyyala ..
Naa Manasa Sarovaramu Palkadali Kaaga
Sesha Roopa Ka Nadi talpamuna Nilachi
Swasamu Madhura gAnamu Cheyu vELalo Naa
Tanuvella Haayiga Viharimpumayya ||
Uyyala
Brahmandamanthayu Vyapinchi Unna (2)
Neevemo Nalo Nilachin Unnavu
Ee Vishwamanthayu (2) Neelopaladugaada
Vasudedva, nenu Saideva Nenu,
Nenu Neelonu Unnanuga || Uyyalu
Laali Laali Laali
వాసుదేవ వాసుదేవ సాయిదేవ సాయిదేవ సాయిదేవ
సాయిదేవ సాయిదేవ సాయిదేవ సాయిదేవ
ఉయ్యాలలూగుమ శ్రీ సత్య సాయి
ఆత్మ డోలిక లోన ఆనంద దాయి
నా మానస సరోవరము పాల్కడలి కాగ శేష రూపక నాడి తల్పము నిలిచి
శ్వాసము మధుర గానము చేయు వేళలో
తనువే హాయిగా విహరింపు మయ్యా
బ్రహ్మాన్డమంతయు వ్యాపించి ఉన్న
నేవేమో నాలో నిలిచి యున్నావు
ఈ విశ్వన్తయు నేలోపటేగాన
వాసుదేవ నేను సాయిదేవ నేను
నేలోన యున్నాను
లాలీ లాలీ లాలీ లాలీ
No comments:
Post a Comment